కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వీక్షించారు. భారత జెర్సీ ధరించి జట్టును ఉత్సాహపరిచిన ఆయన, టీమిండియా 61 పరుగుల భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్‌ను కట్టడి చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినప్పటికీ, భారత్ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
T20 World Cup: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. బుధవారం ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో…
టీ20 ప్రపంచ కప్ మూడో రోజున మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటలీ తన అరంగేట్రం చేస్తుండగా, దక్షిణాఫ్రికా కెనడాతో తలపడనుంది. క్రీడాభిమానులకు ఈరోజు వినోదం గ్యారెంటీ.
వాంఖడేలో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఓటమి పాలైనా, చివరి బంతి వరకు పోరాడిన నేపాల్ ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 రెండో రోజున చెన్నై, ముంబై, కొలంబో వేదికలుగా మూడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్–ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్–నేపాల్, శ్రీలంక–ఐర్లాండ్ పోటీలు అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది.