Just UpdatedNewsSports Ind vs NZ T20: టీ20 సిరీస్ను ఘనంగా ముగించిన టీమిండియా: చివరి మ్యాచ్లో 46 పరుగుల విజయం AdminJanuary 31, 2026 Ind vs NZ T20: న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో 46 పరుగుల తేడాతో గెలిచి, 4-1తో సిరీస్ను ఘనంగా ముగించింది.
Just UpdatedNewsSports Ishan Kishan: ఏం బాదుడురా బాబూ.. లేటుగా అయినా లేటెస్ట్ గా ఇషాన్ సెంచరీ.. కివీస్ బౌలర్లకు చుక్కలు AdminJanuary 31, 2026 భారత్–న్యూజిలాండ్ టీ20 సిరీస్ చివరి మ్యాచ్లో Ishan Kishan అద్భుతంగా రాణించి, తొలి టీ20 సెంచరీతో పాటు వేగవంతమైన వంద పరుగుల రికార్డు చేశాడు
EntertainmentJust UpdatedNews Rooted for Life: సోనూ నిగమ్ ‘రూటెడ్ ఫర్ లైఫ్’: సంగీతం, ఆధ్యాత్మికత – జీవిత ప్రయాణంపై ఆసక్తికర విషయాలు AdminJanuary 30, 2026January 31, 2026 ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ తన ఆధ్యాత్మిక చింతన, మధ్యతరగతి నేపథ్యం, విజయ రహస్యాలను ‘Rooted for Life’ పాడ్కాస్ట్లో వివరించారు.
EntertainmentJust UpdatedMoviesNews Anjana Devi: అంజనీపుత్రుడి మాతృప్రేమ: అమ్మ పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ AdminJanuary 29, 2026 Anjana Devi: మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం (జనవరి 29) సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్లతో…
BusinessJust UpdatedNews Economic Survey 2026: భారత ఆర్థిక రథం జోరు.. వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి అంచనా 7.2%! AdminJanuary 29, 2026 Economic Survey 2026: నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2026 ప్రకారం, భారత జీడీపీ వచ్చే ఏడాది 7.2% వృద్ధి చెందుతుందని అంచనా.
Just UpdatedNational NewsNews Ajit Pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు: అశ్రునయనాల మధ్య ‘దాదా’కు తుది వీడ్కోలు AdminJanuary 29, 2026 Ajit Pawar: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర నేత అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.
BusinessJust Updated Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్ షేరు భారీ పతనం: ఒకేరోజులో నారా కుటుంబానికి కోట్లలో నష్టం! AdminJanuary 29, 2026 త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 20 శాతం తగ్గడంతో Heritage Foods షేరు 10 శాతం వరకు పతనమైంది. కంపెనీ ప్రమోటర్లయిన నారా కుటుంబానికి భారీ నష్టం
Andhra PradeshJust UpdatedNews Andhra Pradesh Cabinet: 35 అంశాలకు ఆమోదం.. లడ్డూ వివాదం, అమరావతిపై చంద్రబాబు దిశానిర్దేశం AdminJanuary 29, 2026 Andhra Pradesh Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో 35 అంశాలకు ఆమోదం లభించింది. ఆ వివరాలు ఇవే
Just UpdatedNewsSports IND vs NZ: విశాఖలో టీమిండియాకు చుక్కెదురు.. శివమ్ దూబే మెరుపులు వృధా! న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి AdminJanuary 29, 2026 IND vs NZ: విశాఖలో జరిగిన 4వ టీ20లో న్యూజిలాండ్ 50 పరుగులతో గెలిచింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 165 పరుగులకే ఆలౌటైంది.
Just UpdatedNational NewsNews Ajit Pawar: మహారాష్ట్రలో గంభీర విమాన ప్రమాదం: ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురి కన్నుమూత AdminJanuary 28, 2026 మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం బారామతి విమానాశ్రయంలో వచ్చిన ప్రమాదంలో మరణించినట్లు DGCA అధికారికంగా ధృవీకరించింది.