స్టాక్ మార్కెట్ అస్థిరత..టాప్ 5 కంపెనీలకు లక్ష కోట్ల నష్టం

స్టాక్ మార్కెట్ అస్థిరతతో టాప్ 5 కంపెనీలకు ₹1.02 లక్షల కోట్ల నష్టం నమోదైంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యధికంగా ప్రభావితమైంది.

Income Tax Rules 2026: ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదా విడుదల.. భారీ సరళీకరణ

ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదాతో నియమాలు, ఫారమ్‌లు భారీగా తగ్గాయి. భాష సరళీకరణ, క్రిప్టో ఆస్తులపై స్పష్టత, టాక్స్‌పేయర్ చార్టర్ వంటి మార్పులతో పన్ను దాఖలు ప్రక్రియ మరింత సులభం కానుంది.

Union Budget 2026-27: ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు – సీఎం చంద్రబాబు వెల్లడి

Union Budget 2026-27: కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్ కారిడార్లలో మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనున్నాయి

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్‌: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు

Ambati Rambabu: ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది

Budget 2026: ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు.. రైతు, యువత, మహిళల సంక్షేమమే లక్ష్యం

Budget 2026: పార్లమెంట్ లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . కీలక అంశాలను తన ప్రసంగంలో వెల్లడించారు

Economic Survey 2026: భారత ఆర్థిక రథం జోరు.. వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి అంచనా 7.2%!

Economic Survey 2026: నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2026 ప్రకారం, భారత జీడీపీ వచ్చే ఏడాది 7.2% వృద్ధి చెందుతుందని అంచనా.

Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్ షేరు భారీ పతనం: ఒకేరోజులో నారా కుటుంబానికి కోట్లలో నష్టం!

త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 20 శాతం తగ్గడంతో Heritage Foods షేరు 10 శాతం వరకు పతనమైంది. కంపెనీ ప్రమోటర్లయిన నారా కుటుంబానికి భారీ నష్టం

India EU Trade Deal: పద్దెనిమిదేళ్ల చర్చలు.. యూరోపియన్ యూనియన్ తో ఇప్పుడు కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం

India EU Trade Deal: భారత్ – యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య వ్యాపార ఒప్పందం కోసం 18 ఏళ్ల పాటు చర్చలు జరిగాయి

Free Trade Agreement: కిక్కే కిక్కు . . మందుబాబులకు అదిరిపోయే శుభవార్త !

Free Trade Agreement: భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో విదేశీ మద్యం సహా కార్లు, లగ్జరీ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.