Ramoji Rao: తెలుగు భాషకు రామోజీ సేవలు మరువలేనివి.. ఏపీ సీఎం చంద్రబాబు

Ramoji Rao: తెలుగుజాతి గర్వించే రామోజీరావు స్పూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు…